Sunday, June 25, 2023
Sunday, June 18, 2023
Tuesday, February 7, 2023
2023 - 24 బడ్జెట్లో ప్రవేశపెట్టిన పథకాలు
ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ 2023-24కు సంబంధించి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. అంతర్జాతీయ ఆర్థికమాంద్యం పరిస్థితుల నడుమ ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్‌ను అమృతకాల బడ్జెట్‌గా మంత్రి పేర్కొన్నారు. ఇందులో విద్య, యువ నైపుణ్యాలు వంటి కొన్ని అంశాలకు పెద్దపీట వేయగా, వ్యవసాయం వంటివాటిని ఎప్పటిలాగే కొనసాగించారు. ఈ ఏడాది కొన్ని కొత్త పథకాలను మంత్రి ప్రవేశపెట్టారు.
iGOT కర్మయోగి (iGOT Karmayogi):
ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్న లక్షలాది మంది తమలోని నైపుణ్యాలు పెంచుకోడానికి ప్రవేశపెట్టిందే ఈ పథకం. ఇందులో ఇంటిగ్రేటెడ్ ఆన్లైన్ లెర్నింగ్ విధానంలో ఉద్యోగులు స్కిల్స్ నేర్చుకోవచ్చు.
ఎంఎస్ఎంఈ (MSME):
చిన్న, మధ్య తరహ సంస్థలకు రుణాలు మంజూరు చేసే ఈ పథకానికి రూ.9,000 కోట్లు కేటాయించింది. రూ.రెండు లక్షల కోట్ల తనఖా లేని రుణాలకు ఇది ఉపయోగపడుతుంది. రుణ వ్యయం ఒక శాతం మేర తగ్గుతుంది.
మహిళా సమ్మాన్ బచత్ పాత్రా (Mahila Samman Bachat Patra):
ఆజాదీకా అమృత్ మహోత్సవ్‌ను పురస్కరించుకుని రూపొందించిన పథకం. ఇందులో మహిళ లేదా బాలిక పేరు మీద రూ.2 లక్షలు డిపాజిట్ చేయాలి. రెండు సంవత్సరాల తర్వాత అంటే 2025 మార్చి తర్వాత తీసుకోవచ్చు. దీనికి 7.5 వడ్డీ ఇస్తారు. మధ్యలో అవసరాన్ని బట్టి నగదు తీసుకునే అవకాశం కూడా ఉంది.
పీఎం ప్రణామ్ (PM PRANAM):
వ్యవసాయంలో ఎరువుల వాడకాన్ని తగ్గించి, నేలను కాపాడుకునేందుకు ప్రవేశపెట్టిందే ఇది. రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించి సేంద్రియ ఎరువులు వాడేలా ప్రోత్సహించడం. రైతులకు అవగాహన కల్పించడం.
అమృత్ దరోహర్ పథకం (Amrit Dharohar Scheme):
చిత్తడి నేలల వినియోగం పెంచేందుకు, జీవ వైవిధ్యాన్ని కాపాడుకునేందుకు, భూమిలో కార్బన్ నిల్వలు పెంచుకోవడం ద్వారా పర్యావరణ సమతుల్యతను కాపాడుకోవడం దీని లక్ష్యాలు. రాబోయే మూడేళ్లు ఈ పథకాన్ని అమలు చేయనున్నారు.
పీఎం మత్స్య సంపద యోజన:
మత్స్యకారులు, చేపల విక్రేతలు వంటి చిరు రంగాల వారు ఆర్థికాభివృద్ధి సాధించేందుకు, వారి వ్యాపారాన్ని మరింత విస్తరించుకునేందుకు ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. దీనికి గాను రూ.6,000 కోట్లు కేటాయించారు. వీటికి సంబంధించిన కొత్త పరిశ్రమలను ఏర్పాటు చేయడానికి పరిశీలించి నిధులు మంజూరు చేస్తారు.
గోబర్దన్ పథకం (GOBARdhan):
అంటే గాల్వనైజింగ్ ఆర్గానిక్ బయో అగ్రో రిసోర్సెస్) రూ.పదివేల కోట్ల పెట్టుబడితో 500 ప్లాంట్లు స్థాపిస్తారు. ఇందులో జీవ వ్యర్థాల నుంచి బయోగ్యాస్ తయారుచేస్తారు.
గ్రీన్ క్రెడిట్ ప్రొగ్రాం (Green Credit Programme):
పర్యావరణ రక్షణ కోసం, కాలుష్య కారకాలను తగ్గించి పర్యావరణ సమతుల్యత పాటించేలా ప్రణాళిక అమలు చేయడమే దీని ముఖ్య ఉద్దేశం. వనరులు పెంచేలా ప్రోత్సహించడం, ప్రత్యేక కార్యాచరణ అమలు చేయడం.నేషనల్ అప్రెంటిస్ షిప్ ప్రమోషన్ స్కీం: యువతల్లో నైపుణ్యాలు ప్రోత్సహించడానికి ఈ స్కీం ఉపయోగపడుతుంది. మూడు సంవత్సరాలలో 47 లక్షల మందికి స్టైఫండ్ ఇస్తారు.
ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ (Lab Grown Diamonds):
స్వదేశీ విజ్ఞానాన్ని ప్రోత్సహించి, దిగుమతులు తగ్గించుకునేందుకు LGD స్కీం ఉపయోగపడుతుంది. స్వదేశీ విత్తనాలు, యంత్రాలు రూపొందించేలా చూడటం, వీటికి సంబంధించిన పరిశోధనలపై ఆర్థిక సహకారం అందించడం.
Sunday, September 25, 2022
అమృత్ సరోవర్ మిషన్
దిగువ పేర్కొన్న ఆరు మంత్రిత్వ శాఖలు మరియు విభాగాలను ప్రభుత్వం సంప్రదించింది.
- గ్రామీణాభివృద్ధి శాఖ
- భూ వనరుల శాఖ
- తాగునీటి వనరుల శాఖ
- పంచాయితీ రాజ్ మంత్రిత్వ శాఖ
- అటవీ మంత్రిత్వ శాఖ
- పర్యావరణం మరియు వాతావరణ మార్పు విభాగం.
మిషన్‌తో నిమగ్నమైన ఇతర సంస్థలు భాస్కరాచార్య నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ స్పేస్ అప్లికేషన్ అండ్ జియో-ఇన్ఫర్మేటిక్స్ (BISAG-N) సాంకేతిక భాగస్వామిగా ఉన్నాయి.
మహాత్మా గాంధీ NREGA, XV ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్లు, వాటర్‌షెడ్ డెవలప్మెంట్ కాంపోనెంట్ వంటి PMKSY సబ్-స్కీమ్‌లు మరియు హర్ ఖేత్ కో పానీ వంటి అనేక ఇతర మిషన్లపై మిషన్ దృష్టి సారించింది. అలాగే, ఈ ప్రయత్నాలకు అనుబంధంగా పౌరులు మరియు ప్రభుత్వేతర వనరుల సమీకరణను పెంచడం మిషన్ లక్ష్యం.
భారత ప్రభుత్వం అనుకున్న విధంగా అమృత్ సరోవర్ నిర్మాణాన్ని పూర్తి చేయాలని అన్ని రాష్ట్రాల ప్రభుత్వం మరియు సెక్రటరీలను అభ్యర్థించారు. అమృత్ సరోవర్ నిర్మాణంలో సాంకేతికత వినియోగం ఉంటుందని ప్రభుత్వం హామీ ఇచ్చింది. వినియోగదారుల సంఘం కోసం నీటి నిర్మాణాన్ని ఏర్పాటు చేయాలని మరియు అమృత్ సరోవర్ యొక్క మెరుగైన అభివృద్ధికి అవసరమైన శిక్షణ ఇవ్వాలని రాష్ట్రాలు అభ్యర్థించబడ్డాయి. ఇప్పటి వరకు, అమృత్ సరోవర్ నిర్మాణానికి 12,241 స్థలాలు ఖరారు చేయబడ్డాయి, వాటిలో 4,856 అమృత్ సరోవర్ కోసం పనులు ప్రారంభించబడ్డాయి.
1. మిషన్ 15 ఆగస్టు 2023 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.
2. దేశవ్యాప్తంగా 50,000 అమృత్ సరోవర్‌ను నిర్మించనున్నారు.
3. ప్రతి అమృత్ సరోవర్ 10,000 క్యూబిక్ మీటర్ల నీటి నిల్వ సామర్థ్యంతో సుమారుగా 1 ఎకరం ఉంటుంది.
4. మిషన్ యొక్క కేంద్ర బిందువు ప్రజల భాగస్వామ్యం.
5. స్థానిక స్వాతంత్ర్య సమరయోధులు, వారి కుటుంబ సభ్యులు, అమరవీరుల కుటుంబ సభ్యులు, పద్మశ్రీ అవార్డు గ్రహీతలు మరియు స్థానిక ప్రాంతాల పౌరులు అమృత్ సరోవర్‌ను నిర్మించాల్సిన ప్రదేశాలు మరియు వారు అన్ని దశల నిర్మాణంలో నిమగ్నమై ఉంటారు.
6. ప్రతి అమృత్ సరోవర్‌లో, ఫ్లాగ్ హోస్టింగ్ ప్రతి స్వాతంత్ర్య దినోత్సవం, 15 ఆగస్టులో జరుగుతుంది.
Thursday, June 2, 2022
Pradhan Mantri Jan Vikas Karyakram
Pradhan Mantri Jan Vikas Karyakram has been revised for implementation w.e.f from 2022-23 onwards in all Districts of the country including all the Aspirational Districts.
• The erstwhile Multi-sectoral Development Programme (MsDP) has been restructured and renamed as Pradhan Mantri Jan Vikas Karyakram (PMJVK) for effective implementation since 2018.
• PMJVK is a Centrally Sponsored Scheme that seeks to provide better socio-economic infrastructure assets and basic amenities to the minorities mainly in the field of education, health & skill development.
• This which would further lead to lessening of the gap between the national average and the minority communities with regard to backwardness parameters. • In 2018, the restructuring was done to be implemented in 1300 identified Minority Concentration Areas (MCAs) of the Country.
• MCAs include Minority Concentration Blocks (MCBs), Minority Concentration Towns (MCTs) and Minority Concentration District Headquarters (MCD Hqrs).
• Beneficiaries - The communities notified as minority communities under Section 2 (c) of the National Commission for Minorities (NCM) Act, 1992 would be taken as Minority Communities under PMJVK.
• At present 6 communities namely Muslims, Sikhs, Christians, Buddhists, Zoroastrians (Parsis) and Jains have been notified as Minority Communities under Section 2 (c) of the NCM Act, 1992.
• Special focus by earmarking funds - 80% of the resources under the PMJVK would be earmarked for projects related to education, health and skill development.
• 33 to 40% of resources under the PMJVK would be specifically allocated for women centric projects.
Tuesday, May 31, 2022
Important Government Schemes in 2021-22
Government Ministry | Name of Scheme |
Ministry of Health & Family Welfare | Pradhan Mantri Swasthya Suraksha Nidhi |
Ayushman Bharat Pradhan Mantri Jan Aarogya Yojna | |
National Digital Health Mission | |
Pradhan Mantri Swasthya Suraksha Yojna | |
Intensified Mission Indradhanush 3.0 | |
Ministry of Education | STARS Project |
Institutions of Eminence Scheme | |
Mid-May Meal | |
Swach Vidyalaya Abhiyan | |
Kala Utsav | |
Shikshav Parv Initiative | |
Scheme for Promotion of Academic and Research Collaboration (SPARC) | |
Higher Education Financing Agency (HEFA) | |
Ministry of Women and Child Development | Pradhan Mantri Matru Vandana Yojna |
Poshan Abhiyan | |
Rashtriya Poshan Maah | |
Ministry of Skill Development & Entrepreneurship | Pradhan Mantri Kaushal Vikas Yojna |
Ministry of Rural Development | Unique Land Parcel Identification Number (ULPIN) Scheme |
National Social Assistance Programme (NSAP) | |
Mahatma Gandhi National Rural Employment Guarantee Scheme (MGNREGS) | |
Rashtriya Aajivika Mission | |
Gram Panchayat Development Plans | |
Startup Village Entrepreneurship Programme | |
DDU Grameen Kaushalya Yojna | |
Pradhan Mantri Awas Yojna | |
Ministry of Housing & Urban Affairs | Global Housing Technology Challenge |
Safaimitra Suraksha Challenge | |
PM SVANIDI | |
Climate-Smart City Assessment Framework | |
Swachh Sarvekshan 2021 | |
Ministry of Jal Shakti | Rashtriya Swachhta Kendra |
Grand ICT Challenge | |
Ministry of Social Justice & Empowerment | Ambekar Social Innovation & Incubation Mission |
Ministry of Finance | Saral Jeevan Bima |
Ministry of Commerce & Industry | One District One Product Scheme |
PRARAMBH: Startup India International Summit | |
Merchandise Export From India Scheme | |
Ministry of Textiles | SAMARTH Scheme |
National Technical Textile Mission | |
Ministry of Ports, Shipping & Waterways | Sagarmala Sea Plane Services |
National Authority For Recycling of Ships | |
Ministry of Labor & Employment | Atal Beemit Vyakti Kalyan Yojna |
Nation Career Service Project | |
Ministry of Consumer Affairs, Food, and Public Distribution | Bureau of Indian Standards |
Consumer Protection (Ecommerce) Rules, 2020 | |
Ministry of Statistics & Programme Implementation | MPLADS (Members of Parliament Local Area Development Scheme) |
NITI Aayog | Vision 2035 |
NPMPF ('National Program and Project Management Policy Framework') | |
Aatmanirbhar Bharat ARISE-Atal New India Challenge | |
Minister of Railways, Commerce and Industry, Consumer Affairs and Food and Public Distribution | Startup India Seed Fund Scheme (SISFS) |
Monday, May 9, 2022
కేంద్ర పథకాలు
ప్రధానమంత్రి ఫసల్ బీమా
-లక్ష్యం: అతివృష్టి, అనావృష్టి, అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకోవడం.
-రైతులకు సామాజిక భద్రత కల్పించడం.
ప్రయోజనాలు:
-నామమాత్రపు ప్రీమియంతో రైతులకు పంటల బీమా.
-ఖరీఫ్ సీజనలో ఆహార ధాన్యాలు, నూనెగింజల పంటలకు 1.5 శాతం ప్రీమియం.
-ఖరీఫ్, రబీ సీజనలలో ఉద్యాన పంటలకు 5 శాతం ప్రీమియం
ప్రధానమంత్రి జీవన్‌జ్యోతి బీమా
-లక్ష్యం: జీవిత బీమాతో భరోసా కల్పించడం
ప్రయోజనాలు
-18 నుంచి 50 ఏండ్ల వారికోసమే ఈ పథకం.
-రూ. 2 లక్షల జీవిత బీమా సదుపాయం.
-ఏడాదికి రూ. 330 ప్రీమియం అంటే రోజుకు రూ. 1 కంటే తక్కువ.
-బ్యాంకు ఖాతా తప్పనిసరి.
-ఈ పథకంలోని సభ్యులు ఏదైనా కారణంతో మృతిచెందితే వారి సంబంధీకులకు రూ. 2 లక్షల బీమా.
-ప్రతి ఏడాది రెన్యువల్ చేసుకోవాలి.
ప్రధానమంత్రి సురక్ష బీమా
-లక్ష్యం: ప్రమాద బీమాతో భరోసా కల్పించడం.
ప్రయోజనాలు
-ఏడాదికి కేవలం రూ. 12 ప్రీమియంతో ప్రమాద బీమా.
-18 నుంచి 70 ఏండ్ల వయస్సు గల వారికి వర్తింపు.
-సేవింగ్స్ ఖాతాతో బీమా.
-ఆటో డెబిట్ సౌకర్యం.
-ప్రమాదంలో మరణించినా, శాశ్వతంగా అంగవైకల్యాలుగా మారినా రూ. 2 లక్షల బీమా అందుతుంది.
-పాక్షిక వైకల్యం చెందితే రూ. లక్ష.
అటల్ పెన్షన్ యోజన
-లక్ష్యం: వృద్ధాప్యంలో ఆదాయ భద్రత.
-అసంఘటిత రంగంలోని 87 శాతం కార్మికులకు పింఛను.
ప్రయోజనాలు
-60 ఏండ్ల తర్వాత ప్రతి నెలా రూ. 1000 నుంచి రూ. 5000 వరకు పింఛను.
-వయస్సును బట్టి ప్రీమియం.
-ఎస్పీఎస్ తరహాలో ఏపీవైని 18 నుంచి 40 ఏండ్ల వయస్సు గల వారికి వర్తింపు.
-పింఛను రూ. 1000, రూ. 2000, రూ. 3000, రూ. 4000, రూ. 5000గా వర్తింపు.
-కనీసం 20 ఏండ్లు జమ చేయాలి.
-ప్రభుత్వ ఉద్యోగులు, సీపీఎస్, ఇతర పథకంలో లేనివారు మాత్రమే అర్హులు.
-సభ్యుడి కాంట్రిబ్యూషన్లో 50 శాతం ప్రభుత్వం ఇస్తుంది.
-ప్రీమియం నెలకు కనిష్ఠంగా రూ. 42 నుంచి గరిష్ఠంగా రూ. 210.
కృషోన్నతి యోజన
వ్యవసాయం, దాని అనుబంధ రంగాల్లోని పథకాలన్నింటినీ ఒకే గొడుగు కిందికి తెచ్చి ఎన్డీయే ప్రభుత్వం రూపొందించిన పథకమే కృషోన్నతి యోజన. దీని పరిధిలోని పథకాలు
-నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్ (ఎన్ఎఫ్ఎస్ఎం)
-నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్- వాణిజ్య పంటలు
-మిషన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఆఫ్ హర్టికల్చర్ (ఎంఐడీహెచ్)
-నేషనల్ మిషన్ ఫర్ ఆయిల్‌సీడ్స్ అండ్ ఆయిల్ పామ్స్
-నేషనల్ మిషన్ ఫర్ సైస్టెనబుల్ అగ్రికల్చర్
-సాయిల్ హెల్త్‌కార్డు పథకం
-పరంపరాగత్ కృషి వికాస్ యోజన
-నేషనల్ స్కీం ఆన్ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ అండ్ టెక్నాలజీ
-ఇంటిగ్రేటెడ్ స్కీం ఆన్ అగ్రికల్చరల్ మార్కెటింగ్
-ఇంటిగ్రేటెడ్ స్కీం ఆన్ అగ్రికల్చర్ సెన్సస్ అండ్ స్టాటిస్టిక్స్
-ఇంటిగ్రేటెడ్ స్కీం ఆన్ అగ్రికల్చర్ కో-ఆపరేషన్
-ఇన్వెస్ట్మెంట్ ఇన్ డిబెంచర్స్ ఆఫ్ స్టేట్ ల్యాండ్ డెవలప్మెంట్ బ్యాంక్స్
-నేషనల్ అగ్రిటెక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్
-ప్రైస్ స్టెబిలైజేషన్ ఫండ్ ఫర్ సెరీల్స్ అండ్ వెజిటబుల్స్
Saturday, December 29, 2018
Aajeevika Grameen Express Yojana
Monday, July 3, 2017
SCHEMES / MEETINGS / CONFERENCES
- Clean Energy Cess (now renamed as Clean Environment Cess) is levied on coal, lignite and peat.
- Clean Environment Cess also acts as green tax, on the lines of polluter pays principle.
- In many countries carbon taxes are levied also on other fossil fuels like petroleum, natural gas etc. However, in India this is applied only on coal and its variants - lignite and peat.
Source:http://timesofindia.indiatimes.com/thumb/msid-51191608,width-400,resizemode-4/51191608.jpg
- The fund raised through the cess is being used for the National Clean Energy Fund for funding research and innovative projects in clean energy technologies or renewable energy source
- National Lake Conservation Plan (NLCP) and National Wetlands Conservation Programme (NWCP)
- Why? The idea was that a single programme would help promote better synergy and avoid overlap of the administrative functions. • Relevance in 2016? The NDA Government is tweaking a few things around the scheme and the regulatory framework around the wetlands
- The government is revising the regulatory framework. In this context, the government has come up with Draft Wetland Rules 2016 and invited comments • To provide a greater role to the states in management of their wetlands, taking into consideration that water and land both are state subjects.
- The government is planning to upgrade the existing Wetland Research and Training Centre of Chilika Development Authority at Barkul in Odisha as National Capacity Development Centre for Wetlands.
- Divyangjan: National Awards for the Empowerment of Persons with Disabilities
- Awards organised under Ministry of Social Justice and Empowerment
- National Awards for the Empowerment of Persons with Disabilities are given under 14 categories
- Types of disabilities increased from existing 7 to 21
- Speech and Language Disability and Specific Learning Disability have been added for the first time
- Acid Attack Victims have been includedDwarfism, muscular dystrophy and three blood disorders, Thalassemia, Hemophilia and Sickle Cell disease included
- Proposed to increase reservation from 3% to 4% in Government jobs for certain persons or class of persons with benchmark disability
- Intended Nationally Determined Contribution (INDC) is a comprehensive and balanced declaration, incorporating all its development priorities
- Commitment to conservation of nature, along with development challenges like poverty eradication, food security, universal access to education, health and energy etc
- India’s NDC allows Gross Domestic Product (GDP) to grow, while reducing the emissions
- Green Climate Fund (GCF) has been set up under the UNFCCC as an operating entity of the financial mechanism of the Convention
- Vision 2020 document of the Indian Railways envisages to utilize at least 10% of its energy requirement from renewable sources
- Indian Railways (IR) has planned to source about 1000 Mega Watt (MW) Solar Power as part of its Solar Mission • Indian Railways also plans to harness about 200 MW of wind power in next five years
- RashtriyaMahilaKosh (RMK): a society registered under the Societies Registration Act, 1860
- An apex micro-finance organization under the Ministry of Women and Child Development • Main objective: to provide micro-credit to poor women for various livelihood support and income generating activities at concessional terms in a client-friendly manner to bring about their socio-economic development
- Target beneficiaries: rural women and are from different economic activities viz., agriculture, horticulture, pisciculture, dairying, poultry and Animal husbandry, traditional and modern handicraft, small business including petty shop, teashop, vegetable and fruit shop etc., or any other income generating activities/ livelihood activities
- Expressing concern over the practice of wrapping, covering or processing foods with newspaper and printed recycled paper materials in India
- Union Minister of Health and Family Welfare directed The Food Safety and Standards Authority of India (FSSAI) to issue an advisory restricting the use of newspapers as food packaging material
- Newspapers are printed with ink that can be absorbed in the food
- Printing inks may also contain harmful colors, pigments, binders, additives, and preservatives
- Besides, presence of pathogenic microorganisms in used newspapers also poses potential risk to human health
- The newspaper ink contains many hazardous chemicals which can trigger serious health problems
- Paper/ cardboard boxes made of recycled paper may be contaminated with metallic contaminants, mineral oils and harmful chemicals like phthalates
- They can cause digestive problems and also lead to severe toxicity, leading to cancer-related health complications
- Need to improve awareness among small businesses, particularly unorganized sector, and provide clear guidance
- This should be backed up by systematic monitoring and enforcement by authorities.
- As per Department of Industrial Policy and Promotion (DIPP) information, 204 Patents have been granted on formulations/ processes/ products of herbs / plants
- As per the Patents Act 1970, patents can be imparted only to new formulations based on products related to herbs/ plants or processes related thereto, which are not in public domain and fulfill the criteria of patentability
- The Drugs and Cosmetics Act 1940 and Rules 1945, does not have any provision for registration of Ayurvedic formulations
- To protect Traditional Medicinal Knowledge of India, the Ministry of AYUSH has created Traditional Knowledge Digital Library (TKDL) in collaboration with CSIR
- International Civil Aviation Negotiations (ICAN) - 2016 were held recently in Nassau. Its directions: Increase in traffic rights
- Open Skies agreement: allows unlimited number of flights to six metro airports namely Delhi, Mumbai, Hyderabad, Kolkata, Bengaluru and Chennai, was signed with six countries namely Jamaica, Guyana, Czech Republic, Finland, Spain and Sri Lanka
- Code Shares: provide seamless connectivity to the travelling passengers and make possible connectivity between far off destinations not served by direct flights
- Abhay (Compact Hull-Mounted Sonar for Small Ships and Shallow Water Crafts): replaced Russian sonar enables indigenous sonar system to be installed on small ships
- HUMSA-UG (Upgrade for the Hull-Mounted Sonar Array (HUMSA)
- NACS (Near-field Acoustic Characterization System for Ship Sonars)
- AIDSS (Advanced Indigenous Distress Sonar System for Submarines): Used to signal that a submarine is in distress and thereby enable quick rescue and salvage
- The ISA will strive to bring together more than 121 solar resource rich nations for coordinated research, low cost financing and rapid deployment
- The foundation stone of the ISA Headquarters was laid at Gwal Pahari, Guragaon in Haryana • ISA will put India globally in a leadership role in climate and renewable energy issues
- It will give a platform to showcase its solar programmes
- ISA’s Mission and Vision is to provide a platform for cooperation among solar resource rich countries where global community including bilateral and multilateral organizations, corporates, industry, and stakeholders can make a positive contribution to the common goals of increasing utilizing of solar energy in meeting energy needs of ISA member countries in a safe, convenient, affordable, equitable and sustainable manner
- The overarching objective is to create a collaborative platform for increased deployment of solar energy technologies to enhance energy security & sustainable development; improve access to energy and opportunities for better livelihoods in rural and remote areas and to increase the standard of living.
- Street Lighting National Programme (SLNP) is currently running in the South Delhi Municipal Corporation (SDMC) area
- It is the World’s Largest Street Light Replacement Programme
- Implemented by the Energy Efficiency Services Limited (EESL), a joint venture under the Ministry of Power, Government of India
- A not-for-profit Trust set-up by the Government of India
- To facilitate philanthropic contributions by Overseas Indians to social and development projects in India • IDF-OI is chaired by External Affairs Minister Work undertaken: • IDF-OI is promoting flagship programmes of Government of India-
- Swachh Bharat Mission, National Mission for Clean Ganga, and projects identified by the State Govts, for funding by Overseas Indians
- Working with State Governments in areas such as sanitation; education; drinking water; women’s empowerment etc.
- News: The environment ministry will be convening a group of experts on biodiversity and biotechnology
- It will assess the extent of synthetic biology work in Indian labs, potential benefits and risks, and the implications of the trans-boundary movement of such forms of life • There are assorted labs in India that work on synthetic biology and Indian students have, since the turn of the decade, been participating in international competitions to engineer new life forms using standardised biological tools
- No policy yet: Last December, officials from the environment ministry participated in the United Nations Biodiversity Conference of the Convention on Biological Diversity (CBD) at Cancun, Mexico, where about 8,000 delegates from 180 countries convened to discuss matters related to biodiversity
- India, so far, has no policy on synthetic biology, and according to a presentation made at the venue, it has promised to “put in place a Synthetic Biology Team for articulating India’s view” in a forthcoming edition of the conference
- A major part of discussions at the CBD generally involve assessing risks from the Living Modified Organisms, a broader term that also includes genetically modified plants
- While India has a biosafety system in place to assess risks from GM crops, it has faced severe opposition from several activist groups
- Countries in the west have advanced far in terms of synthetic biology applications and
- we still aren’t clear on GMO. A lot of work needs to be done
- An emerging science whereby new life forms can potentially be made in labs and existing life forms — such as bacteria and other microbes — can be tweaked to exude specific proteins or chemically useful products
- Synthetic biology in microbial systems can potentially be used to produce drugs, vaccines, fuel components and other chemicals
- A popular example is the production of artemisinin, a powerful anti-malarial drug, in yeast at a commercial level
- Microorganisms have also been constructed to act as sensors that can detect a toxin in vitro or in vivo
- Adopted at the third UN World Conference in Sendai, Japan in March, 2015, is the first major agreement of the post-2015 development agenda and identifies targets and priority action areas towards reducing disaster risk.
- Framework is for 15 years, 2015-2030.
- It is a voluntary and non-binding agreement which recognizes that the State has the primary role to reduce disaster risk but responsibility should be shared with other stakeholders including local government, the private sector and other stakeholders.
- Framework is the successor instrument to the Hygo Framework for Action (HFA) 2005-2050: Building the Resilience of Nations and Communities to Disaster.
- Agricultural biodiversity – or agrobiodiversity – is the foundation of sustainable agricultural development and is an essential natural resource to ensure current and future food and nutrition security.
- India Society of Plant Genetic Resources was founded in 1987 as a multidisciplinary scientific body to provide a forum to all those interested in plant genetic resources to express their views, publish their findings and interact with different stakeholder
- Biodiversity International is a global research-for-development organization. Bioversity International delivers scientific evidence, management practices and policy options to use and safeguard agricultural and tree biodiversity to attain sustainable global food and nutrition security.
- LNG is an environmentally friendly fuel with less number of Nox, Soxand particulate matters, as compared to any other automotive fuel. Co2 emission is also lesser than Diesel.
- LNG is greener as well as more economical as compared to Diesel. LNG is more suitable for heavy duty segment like Trucks and Buses.
- Introduction of LNG in transport segment will also help India to meet its COP21 commitment
- Experts highlighted that forests play a crucial role in mitigating climate change, particularly in India, where nearly 25% of the area has tree cover.
- Government has asked the forestry sector to help the country meet its goal of creation of 2.5-3.0 billion tonnes of additional carbon sinks, as per the Nationally Determined Contributions (NDCs).
- This target will be met using a variety of means, including- Afforestation + Reforestation+ Agro-forestry, conducted through community participation and mechanisms like REDD+.
- REDD+ stands for– Reducing Emissions by Deforestation and Degradation, an initiative finalized under the UN’s Paris Agreement in 2015.
- India has begun implementing REDD+ pilot projects, developing protocols for-Improving measurement, Reporting, and verification (MRV) and safeguard information systems (SIS).
- Emphasis was also placed on promoting the exchange of information and present potential collaborations among South Asian countries that share Himalayan and tropical ecologies organized by Indian Council of Forestry Research and Education (ICFRE), International Centre for Integrated Mountain Development (ICIMOD) and International Union for Conservation of Nature (IUCN).
- Climate change alters existing biome types and can cause forest dieback with consequent loss of biodiversity.
- Various forest conservation oriented acts and policies in India are contributing to a reduction in carbon dioxide (CO2) emissions, stabilization and improvement of carbon stocks in forests, and conservation of biodiversity.
- India’s forests serve as a major sink of CO2, offsetting around 12% of the total greenhouse gas (GHG) emissions of the country. IUCN had elaborated about its initiatives in India.
- ICIMOD provided the information on various activities including preparation of inventory of methodology on climate change and river system in India.
- Representative of Government of Bihar provided detailed information on the initiatives on the agro-forestry and strategy to meet the climate change risk.
- India’s efforts on sustainable transport solutions, the Ministry of Railways, Government of India, with its technical partner, Council on Energy, Environment and Water, hosted the third session on “Sustainable Transport Solutions” at the India Pavilion at COP-22 in Marrakech, where the current climate negotiations are underway.
- In addition, there have been efforts to decrease fossil-fuel dependence in the transport sector, which have been incorporated by moving towards cleaner sources of energy and increasing the share of renewables in driving mobility.
- India has focused its low carbon initiatives on the development of railways, waterways, Mass Rapid Transport Systems (MRTS) and other forms of public transport.
- Initiatives such as the Dedicated Freight Corridors (DFCs) were highlighted by Executive Director, Ministry of Railways, and the Sagarmala projects on development of waterways by Deputy Secretary, Ministry of Shipping.
- The initiatives are aimed at increasing the share and volume of freight traffic on the more energy efficient rail and water based transport modes.
- The representative from Council on Energy, Environment and Water highlighted that the Indian Railways has taken a leadership role by planning to substitute its petroleum use with alternatives like bio-fuels, and consistently pursuing a policy of railway electrification through renewable sources of energy, with potential reduction of 138 MT of CO2 by 2030.
About- The India Pavilion witnessed two major side events on Climate Change Adaptability, organised by the Ministry of Water Resources, River Development and Ganga Rejuvenation (MoWR, RD & GR) and The Ministry of Agriculture.
- The opening session, “Climate Change Adaptation – Preserving Water Resources” was moderated by Advisor, Ministry of Water Resources.
- Highlighted the initiatives taken by National Water Mission, established by the Government of India under the National Action Plan on Climate Change formulated by the Prime Minister’s Council on Climate Change for adaptation and mitigation of impact of climate change on water resources in particular and elaborated on various goals of the NWM and emphasized the achievements of the Mission in the sphere of integrated water resource management and development.
- Second session for the day, hosted by Ministry of Agriculture, was held under the chairmanship of Director General, MANAGE, Ministry of Agriculture and Farmers Welfare, Government of India.
- Through various policy initiatives and efforts around afforestation, food security, waste reduction, employment for agriculture labours, sustainable agriculture; the Government is trying to keep pace with the time and mitigate severe impacts of climate changes in agriculture.
- Detailed presentation on various policies and schemes of the Ministry of Agriculture and Farmers Welfare, on integrated farming systems, agro-forestry, Pradhan Mantri Krishi Sinchayee Yojana and integration of various departmental activities like irrigation, agriculture, rural development is ensured.
- To promote trade and investment opportunities amongst the participating BRICS nations i.e. Brazil, Russia, India, China and South Africa.
- BRICS Trade Fair was not a direct consumer fair allowing sales of merchandise, the immediate revenue earned by participating Indian Companies cannot be quantified. (Not required)
- India organised the 1st BRICS Trade Fair during its Presidency pursuant to the announcement made by Prime Minister of India during the BRICS Summit at Ufa, in 2015.
- The Presidency of BRICS will move to China in 2017 and they would need to take a decision on the organisation of the next BRICS Trade Fair.
- Paramparagat Krishi Vikas Yojna (PKVY) is the first extensive scheme which has been initiated in the form of Centre Sponsored Programme (CSP).
- Implementation of this scheme is carried out by the State Governments based on the cluster for every 20 hectare land.
- Under clusters the farmers are granted financial assistance for maximum one hectare land and Government of India has earmarked Rs. 50,000 for every hectare land during the period of transformation of three year ceiling. Objective in this regard has been chalked out for 10,000 of clusters while covering area of 2 lakh hectare land.
- Agriculture and Farmers Welfare Ministry has launched a new scheme named as Pandit DeenDayalUpadhyayUnnatKrihsishikshaYojna to fish out the talent of Indian youths and all over development of rural India has launched.
- Scheme is being implemented by Agriculture Education Division related to Indian Council of Agricultural Research Council (ICAR).
- Under this course of action the trainers will be selected on village level so as to establish training centre, to impart knowledge about natural/organic/sustainable farming/rural economy. Various training programmes will be conducted in different regions in these centers.
- Almost 100 training centers will be set up throughout the country for the participation of teachers in various activities for the Advanced India Campaign conducted by Agriculture Research Council/Human Resource Development Ministry under this scheme alongwith.
- Mobile App. developed by NPPA which shows the MRP fixed by NPPA for various scheduled drugs on real time basis.
- National Pharmaceutical Pricing Authority (NPPA) has come out with ceiling price of 368 new drugs within 6 months of the issue of New National List of Essential Medicines-2015.
- Polymetallic nodules, also known as manganese nodules are potato-shaped, largely porous nodules found in abundance carpeting the sea floor of world oceans in deep sea.
- Besides manganese and iron, they contain nickel, copper, cobalt, lead, molybdenum, cadmium, vanadium, titanium, of which nickel, cobalt and copper are considered to be of economic and strategic importance.
- India has a robust regulatory framework for ensuring biosafety of all types of genetically engineered organisms under the Environment (Protection) Act, 1986.
- Regulations are supported by a series of guidelines to deal with various aspects.
- Emphasize on capacity-building and sharing of experience has to be a continuous activity to ensure effective implementation of the biosafety regulations.
- Such activities also help in increasing awareness and creating an environment of understanding among various stakeholders.
- Modern world is facing enormous challenges to achieve food security.
- In the backdrop of increasing demand for food, dwindling natural resources and increasing biotic and abiotic stresses as a result of intensification of agriculture and climate change, the world has no option, but to accelerate utilization of the available and emerging technologies for improving world food production.
- In the National Biotechnology Development Strategy, 2015-2020, Bio-incubators would be scaled up to 50 and 5 new Bio-clusters would be formed.
- With over 500 Start ups and SMEs, 100 Entrepreneurs being a part of this ecosystem, BIRAC has nearly 50 products in different stages of development and commercialization.
- The target is scaling this 10 times in the next 5 years through initiatives like BIG (Biotechnology Ignition Grant), SITARE (supporting grass root student innovators), eYUVA (creating entrepreneurial culture in universities), BioNEST (nurturing entrepreneurship by establishing Bio Incubation Centres), tax exemptions to biotech startups in Budget 2015-16, inter alia
- As per Article 279A (1) of the amended Constitution, the GST Council has to be constituted by the President within 60 days of the commencement of Article 279A. The notification for bringing into force Article 279A with effect from 12th September, 2016 was issued on 10th September, 2016.
- As per Article 279A of the amended Constitution, the GST Council will be a joint forum of the Centre and the States
- Council will make recommendations to the Union and the States on important issues related to GST, like- The goods and services that may be subjected or exempted from GST, model GST Laws, principles that govern Place of Supply, threshold limits, GST rates including the floor rates with bands, special rates for raising additional resources during natural calamities/disasters, special provisions for certain States, etc.
- Union Finance Minister… Chairperson
- Union Minister of State, in-charge of Revenue of finance… Member
- Minister In-charge of finance or taxation or any other Minister nominated by each State Government… Members
Easy compliance:
Removal of cascading
Improved competitiveness:
Gain to manufacturers and exporters:
- Chief components of the MAA Programme are—
- Community awareness generation
- Strengthening inter personal communication through ASHA
- Skilled support for breastfeeding at Delivery points in Public health facilities
- Monitoring and Award/recognition
- Programme will be monitored by UNICEF.