వ్యవసాయం, దాని అనుబంధ రంగాల్లోని పథకాలన్నింటినీ ఒకే గొడుగు కిందికి తెచ్చి ఎన్డీయే ప్రభుత్వం రూపొందించిన పథకమే కృషోన్నతి యోజన. దీని పరిధిలోని పథకాలు
-నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్ (ఎన్‌ఎఫ్‌ఎస్‌ఎం)
-నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్- వాణిజ్య పంటలు
-మిషన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్‌మెంట్ ఆఫ్ హర్టికల్చర్ (ఎంఐడీహెచ్)
-నేషనల్ మిషన్ ఫర్ ఆయిల్‌సీడ్స్ అండ్ ఆయిల్ పామ్స్
-నేషనల్ మిషన్ ఫర్ సైస్టెనబుల్ అగ్రికల్చర్
-సాయిల్ హెల్త్‌కార్డు పథకం
-పరంపరాగత్ కృషి వికాస్ యోజన
-నేషనల్ స్కీం ఆన్ అగ్రికల్చర్ ఎక్స్‌టెన్షన్ అండ్ టెక్నాలజీ
-ఇంటిగ్రేటెడ్ స్కీం ఆన్ అగ్రికల్చరల్ మార్కెటింగ్
-ఇంటిగ్రేటెడ్ స్కీం ఆన్ అగ్రికల్చర్ సెన్సస్ అండ్ స్టాటిస్టిక్స్
-ఇంటిగ్రేటెడ్ స్కీం ఆన్ అగ్రికల్చర్ కో-ఆపరేషన్
-ఇన్వెస్ట్‌మెంట్ ఇన్ డిబెంచర్స్ ఆఫ్ స్టేట్ ల్యాండ్ డెవలప్‌మెంట్ బ్యాంక్స్
-నేషనల్ అగ్రిటెక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫండ్
-ప్రైస్ స్టెబిలైజేషన్ ఫండ్ ఫర్ సెరీల్స్ అండ్ వెజిటబుల్స్
No comments:
Post a Comment